కాశీ కాశీ కాశీ
!!ధర్మమునకువిజయo!!
!!ధార్మికులకు వందనం!!
ధర్మమే ఆళంబనముగా ధర్మమే జీవన మార్గముగా జీవిస్తున్న సనాతన ఆధ్యాత్మిక ధార్మిక శక్తిముందు అత్యంత విపత్కర సంక్లిష్టతరములయిన సకల ప్రాకృతిక /ప్రకృతి విపత్తులు అంతరించిపోగలవని విశ్వసిస్తూ ..................................................
****************************************
ధర్మోరక్షతి రక్షితః :: అను నానుడి ప్రకారంగా ధార్మికుల ధర్మాచరణ వలన
ధర్మం ముందు అన్నిరకాలయిన దుష్టశక్తులు
( వినాశకర క్రిములు పురుగులు) సంహరింపబడుగాక.
రాబోవు అమృత యోగములో అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్దులతో సమృద్దులౌదురుగాక
లోకస్సమస్తా సుఖినోభవన్తు
ఓం శాంతిః శాంతిః శాంతిః
స భక్తితో మీ
బండారు శ్రీనివాస ప్రసాద్ గుప్త.(రాజు)
Kaashi (Varanasi).
09949919752.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి