ప్యాకేజీ యాత్ర @17000/-
మహానుభావులు, ఋషులు, అఘోరాలు,పండితులు, పామరులు, దేవతలు, భూతములు, అసురులు, పితృదేవతలు, గాణాపత్యులు,శైవులు, శాక్తేయులు, సౌరమానులు, వైష్ణవులు, సాధకులు, సాధువులు, ఇలా సకల జగత్తు సేవించుకునే దర్శించుకునే పరమపావన పుణ్యక్షేత్రం కాశీపురి. ఆధునిక నేటి కాలమానములో వారణాసిగా పిలవబడుతున్న కాశీ రాజ్యము ఇంకా కాశీపురి అనబడే కాశీ నగరమునకు స్వాగతము. II హర హర మహాదేవ II →సంపూర్ణ ఉత్తరభారత కాశీ యాత్ర 👇👇కాశీ ప్యాకేజీ యాత్ర ప్రత్యే → కతలు 👇👇 మీకు దేవాలయముల గురించి వివరిస్తూ ఉండే గైడ్ తెలుగు గైడు యాత్ర ప్రారంభం నుండి యాత్ర పూర్తయ్య వరకు అందుబాటులో ఉంటారు. శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి స్పర్శ దర్శనము ఈ ప్యాకేజీలో ఉచితంగా చేయించబడును ఒకరోజు బోటు లో అనగా నావలో గంగాహారతి చేయించబడును మరి ఒకరోజు అంటే ఒక ప్రత్యేకమైన రోజున ప్రత్యేకమైన సమయం అంటే మధ్యాహ్నం అపరాన్న వేళ పడవ ద్వారా మణికర్ణికా స్నానమునకు తీసుకువెళ్తాము. ప్రతిరోజు రేపటి కార్యక్రమ డే ప్లాను అంటే దినచర్య వివరించబడుతుంది. కాశీ క్షేత్రములో నడచి మరియు వాహనముల ద్వారా చూసే ఆలయముల ...

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి