kashi - Sight Seeing - కాశి లో దర్శనీయస్థలాలు

కాశీ క్షేత్రంలో దర్శనీయ స్థలాలు - మoదిరములు.

కాశీ  క్షేత్రములో  నడచి మరియు వాహనముల ద్వారా చూసే ఆలయముల    వివరములు. 
1. కాశీ విశ్వనాధ మందిరం.    
2.  కాశీ అన్నపూర్ణేశ్వరి. 
3.కాశీ విశాలాక్షి మందిరము.  
4. 64 ఘాట్ల సందర్శనము. 
5.గంగా హారతి.  
6.చింతామణి గణపతి ఆలయం.  
7.కేదారేశ్వ ర   మందిరము. 
8.తిలాభాండేశ్వర  మందిరము. 
9. శ్రీ రాజరాజేశ్వరి ఆలయం {శ్రీ చక్ర నిలయం}. 10.వారాహి మందిరము. 
11.కాలభైరవ ఆలయం.  
12.సారనాథ్ బుద్ధ మందిరము. 
13. వ్యాస కాశీ {కాశీ రాజు గారి కోట.} 
14.బిర్లా మందిరము. {విశ్వనాధ మందిరం} 15.సంకటమోచన హనుమాన్ మందిరము. 
16.తులసీ మానస మందిరం. 
17.దుర్గా మందిరము. 
18.కౌడీ బాయ్ {గవ్వలమ్మ గుడి}.                  


By auto - ఆటో 🚗 కార్ లేక ఇతర  వాహనముల ద్వారా చూసే ఆలయములు మరియు చేయ దగిన sight seeing సైట్ సీయింగ్ యాత్ర.

1.కాల భైరవ అలయము.
2. సారనాథ్ - బుద్ధ మందిరము.
3. వ్యాస కాశీ
4. కాశీ రాజు కోట - రామ్ నగర్ ఫోర్ట్ - మ్యూజియం.
5. బిర్లా మందిరము. BHU - బి హెచ్ యు.
   (బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం - యూనివర్సిటీ)
6. గవ్వలమ్మ గుడి
7. సంకట్ మొచన్ హనుమాన్ దేవాలయం
8. దుర్గా కుండ్ - దుర్గా మందిరము.
9. తులసి మానస మందిరము.
10. త్రిదేవ్ మందిరము.
11. జంగం బాడీ - కోటి లింగాల గుడి.
12. తిలాభండేశ్వర మహాదేవ మందిరము.
13. శ్రీ రాజ రాజేశ్వరీ మందిరము.
(మౌని బాబా ఆశ్రమము -  ఇక్కడ అమ్మ వారికి శుక్రవారము రోజున బంగారు చీర కడతారు). 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్యాకేజీ యాత్ర @17000/-

మహాలయ పక్షము 2025

🙏 దక్షిణ భారత తీర్థ యాత్ర 🙏 ప్యాకేజ్ @17300/-